YSRCP MP Nandigam Suresh Issue: నువ్వు ఎంపీవా! మమ్మల్ని ఏం పీకుతార్రా..! || Oneindia Telugu

2020-02-25 66

YSRCP Bapatla MP Nandigama Suresh Speaking to the media on Monday at the YSRCP Central Party office in Tadepalli.
The YSRCP MP said JAC named women charged him and chilli powder was thrown in his eyes. Nandigama Suresh questioned that if they were really farmers what the need to carry chilli powder he asked.
#NandigamSuresh
#YSRCPBapatlaMP
#amaravathifarmers
#chillipowder
#JACwomen
#apcmjagan
#ap3capitals
#amaravathi
#tdp
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ..
అమరావతిలో రథోత్సవం ముగిశాక తాను నడుచుకుంటూ వస్తుండగా కొందరు జై అమరావతి అని నినాదాలు చేస్తూ తనను బూతులు తిడుతూ వెంటపడ్డారని నందిగం సురేష్‌ చెప్పారు. జేఏసీ ముసుగులో వచ్చిన మహిళలు తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని వివరించారు. ఓ యువతి వచ్చి ‘నువ్వు ఎంపీవా! మమ్మల్ని ఏం పీకుతార్రా’అని , ఈలోపు పదిమంది మహిళలు తనపై కారం చల్లారని తెలిపారు.